Nadaka

Nadaka

Paperback (22 Apr 2024) | Telugu

  • $13.82
Add to basket

Includes delivery to the United States

10+ copies available online - Usually dispatched within 7 days

Publisher's Synopsis

సాహిత్యం సమాజాన్ని మెరుగుపరచాలి. అదే రచయితల లక్ష్యంగా ఉండాలి. అలాగే విమర్శకుడు మంచి సాహిత్యాన్ని గుర్తించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తిరోగమనం వైపు నడిపే సాహిత్యాన్ని విమర్శించి రచయితలకు సలహాలు, సూచనలు ఇవ్వగలగాలి. అదే సద్విమర్శకుడి ధ్యేయంగా ఉండాలి. ఐదు దశాబ్దాల నుండి తెలుగు సాహిత్య విమర్శకు పెద్దయ్య పాత్ర పోషిస్తున్న రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి విమర్శలో ఉన్న ఆత్మీయతను, సద్విమర్శను మీ ముందు ఉంచే ప్రయత్నమే 'నడక'.


జాని తక్కెడశిల


కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత

Book information

ISBN: 9789362691767
Publisher: Ukiyoto Publishing
Imprint: Ukiyoto Publishing
Pub date:
Language: Telugu
Number of pages: 194
Weight: 213g
Height: 203mm
Width: 127mm
Spine width: 11mm