Publisher's Synopsis
ప్రస్తుత పరిస్థితుల గురిం చి వివరం గా, సూదూర గతం, సూదూర భవితల గురిం చిన లోతయిన అవగాహనలు, మానవ జాతి ఎదుర్కుం టున్న సమస్య ల విషయం లో మనకు సాయపడ గల పద్దతులు ఎమిటి? ప్రస్తుతం ఏం జరుగుతోం ది? ఈనాటి మహత్తరమైన సమస్య లు, పరిష్కా ర అవకాశాలు ఏమిటి? వేటిని పట్టిం చుకోవాలి? మన పిల్లలకి ఏం నేర్పా లి? ఇలాం టి విషయాల మీద సహేతుకమైన వ్యా సాలు ఈ పుస్తకం లో ఉన్నా యి.